మేనల్లుడి క్షమాపణలు.. మరో అవకాశం ఇచ్చిన మాయావతి

80చూసినవారు
మేనల్లుడి క్షమాపణలు.. మరో అవకాశం ఇచ్చిన మాయావతి
బీఎస్పీ అధినాయకురాలు మాయావతి పార్టీ ప్రయోజనాలను పరిరక్షించడం కోసం తన మేనల్లుడు ఆకాష్ ఆనంద్‌ను గత నెలలో పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తాను చేసిన తప్పులను క్షమించి, మళ్లీ పార్టీలో పనిచేసే అవకాశం కల్పించాలంటూ ట్వీట్స్ చేసి ఆకాష్ ఆనంద్‌ మాయావతిని వేడుకున్నారు. ఈ క్రమంలో ఆకాశ్‌ ఆనంద్‌ తన తప్పులను బహిరంగంగా ఒప్పుకొన్నారని, ఆయనకు మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు మాయావతి తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్