లాస్ ఏంజెలెస్‌లో కర్ఫ్యూ.. ఎమర్జెన్సీ ప్రకటించిన మేయర్ (వీడియో)

57చూసినవారు
లాస్ ఏంజెలెస్‌లో మేయర్ ఎమర్జెన్సీ ప్రకటించి.. కర్ఫ్యూ విధించారు. వలస సేవలు, సుంకాల అమలు విభాగం (ఐసీఈ-ఐస్) చేస్తున్న అక్రమ వలసదారుల అరెస్టులకు వ్యతిరేకంగా అక్కడ ఆందోళనలు ప్రారంభమయ్యాయి. ఈ నిరసనలు సియాటిల్‌ నుంచి ఆస్టిన్‌ వరకు, షికాగో నుంచి వాషింగ్టన్ డీసీ వరకూ విస్తరించాయి. దీంతో కర్ఫ్యూ విధించారు. ఇదిలా ఉంటే, వలసదారులపై సోదాలను ఆపే ప్రసక్తే లేదని ట్రంప్ ప్రభుత్వం స్పష్టం చేసింది.

సంబంధిత పోస్ట్