హైదరాబాద్ లోని ఎస్సార్‌నగర్ బాయ్స్ హాస్ట్‌ల్‌లో డ్రగ్స్ విక్రయాలు కలకలం రేపుతున్నాయి. బాయ్స్ హాస్టల్‌లో డ్రగ్స్ సేవిస్తున్న నలుగురు యువకులను ఎక్సైజ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పెద్దమొత్తంలో MDMA డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారు. గత కొంతకాలంగా బాయ్స్ హాస్టల్‌కి యువకులు డ్రగ్స్ సరఫరా చేస్తున్నారు.