మెకానిక్‌ రాకీ 'గుల్లెడు గుల్లెడు' సాంగ్ ప్రోమో రిలీజ్

51చూసినవారు
విశ్వక్‌సేన్ హీరోగా డెబ్యూ డైరెక్టర్ రవితేజ ముళ్లపూడి తెరకెక్కిస్తోన్న మెకానిక్ రాకీ. ఎస్‌ఆర్‌టీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై రామ్‌ తల్లూరి నిర్మిస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి ఫీమేల్ లీడ్ రోల్‌లో నటిస్తోన్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి పోస్టర్ రిలీజ్ చేయగా, తాజాగా మేకర్స్ ఈ సినిమాలోని గుల్లెడు గుల్లెడు సాంగ్‌ ప్రోమోను రిలీజ్ చేశారు. కాగా, ఈ చిత్రాన్ని అక్టోబర్ 31న గ్రాండ్‌గా విడుదల చేయనున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్