నర్సంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు

58చూసినవారు
నర్సంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి వేడుకలు
నర్సంపల్లి గ్రామంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలతో ఘనంగా సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కత్తుల సత్యనారాయణ అంబేద్కర్ కార్యనివాహణ అధికారి నాగరాజు అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు బైకని నరేష్. ఉపాధ్యక్షులు ఈ సూరి సత్యం. ప్రధాన కార్యదర్శి తునికి ఎల్లం. గ్రామ నాయకులు జింక సుధాకర్ జింక భూపాలు పాములపర్తి రాజు జింక లింగం మాజీ ఉపసర్పంచ్ బిక్కు నాయక్ ధరావత్ భాస్కర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్