ఆందోలు: ఓడిఎఫ్ కు పూర్తిస్థాయి వర్క్ లోడ్ కల్పించాలి
జిల్లాలోని ఓడిఎఫ్ కు పూర్తిస్థాయి వర్క్ లోడ్ కల్పించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జయరాజ్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. 220 సంవత్సరాలు చరిత్ర కలిగిన ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను కార్పొరేట్ వర్గాలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని ఆరోపించారు. ఓడిఎఫ్ కు వర్క్ లో ఇవ్వకుండా సిక్ ఇండస్ట్రీ చేయాలని ప్రభుత్వం భావిస్తుందని విమర్శించారు.