మెదక్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో ఉత్తమ ప్రతిభ ను కనబర్చిన ఇంటర్మిడియట్ వికలాంగ విద్యార్థిని 3వ ర్యాంక్ సాదించినందుకు సర్టిఫికెట్, మెమెంటో ను అందజేసి శాలువతో సత్కరించిన మెదక్ నియోజకవర్గ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు. ఈ కార్యక్రమంలో అధికారులు, నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.