మెదక్ జిల్లా పాపన్నపేట మండల పరిధిలోని నాగసానుపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో గురువారం సాయంత్రం చక్రం ఆకారంలో దీపాలంకరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు తదితరులు పాల్గొన్నారు.