అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటాం: కలెక్టర్

61చూసినవారు
మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను కలెక్టర్ రాహుల్ రాజ్ పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ధాన్యం చివరి గింజ వరకు కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చందవద్దన్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ మన్నన్ , రైతులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్