ప్రగతి ధర్మారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు

61చూసినవారు
ప్రగతి ధర్మారంలో ఘనంగా అంబేద్కర్ జయంతి వేడుకలు
రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో 135 వ అంబేద్కర్ జయంతి ఘనంగా నిర్వహించారు. భారత రాజ్యాంగ నిర్మాత న్యాయవాది రచించిన భారత రాజ్యాంగ విలువలను అందరం పరిరక్షించినప్పుడే దాని యొక్క ఫలితాలు అందరికీ అందుతాయి అని సామాన్యుడికి న్యాయం జరగాలంటే చట్టసభల్లో వారికి తగిన స్థానం కల్పించాలని అన్నారు.
ఈ కార్యక్రమం లో తదితర నాయకులు మరియు ప్రజలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్