వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అంబేద్కర్ జయంతి

51చూసినవారు
వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అంబేద్కర్ జయంతి
వెంకట్రావుపల్లి గ్రామపంచాయతీలో అంబేద్కర్ 134వ జయంతి నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెక్రటరీ, తాజా మాజీ సర్పంచ్ మరియు గ్రామ ప్రజలు పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్