బండ పోతుగల్ గ్రామములో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు

82చూసినవారు
బండ పోతుగల్ గ్రామములో అంబేద్కర్ జయంతి ఉత్సవాలు
చిలిపిచేడు మండల్ బండపోతుగల్ గ్రామంలో అంబేద్కర్ సంఘం సభ్యుల ఆధ్వరంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది.

సంబంధిత పోస్ట్