మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు

50చూసినవారు
మల్కాపూర్ లో అంబేద్కర్ జయంతి వేడుకలు
మెదక్ జిల్లా తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామంలో డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత, గ్రామస్తులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్