మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలం సర్దన గ్రామంలో సోమవారం అంబేద్కర్ 135వ జయంతి పురస్కరించుకొని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. మరియు ర్యాలీ తీశారు. అంబేద్కర్ సేవలను ఆశయాలను గుర్తుచేసుకొన్నారు. మరియు రాజ్యాంగం రాసిన గొప్పవత్త అని అన్నారు.