పార్లమెంట్ కమిటీల్లో ఎంపీ రఘునందన్ రావుకు మరో కీలక బాధ్యత దక్కింది. కమిటీ ఆన్ సబర్డినేట్ లెజిస్టేషన్లో ఆయనను సభ్యుడిగా నియమిస్తూ స్పీకర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ కమిటీలో ఛైర్ పర్సన్ బాలశౌరి వల్లభనేని ఉన్నారు. అంతేకాకుండా రఘునందన్ రావుతో పాటు సభ్యులుగా పి. చిదంబరం, సతీశ్ కుమార్ గౌతమ్, మొహమ్మద్ జావిద్, సంబాజీ రావు మానె, మహువా మోయిత్రా, పలువురిని నియమించారు.