మెదక్ జిల్లా మెదక్ పట్టణంలోని డబుల్ బెడ్రూంలో ఉన్నటువంటి బస్తీ దవాఖానాలో గత నెల 20 8వ తేదీన జ్వరంతో ఆసుపత్రికి వెళ్లిన మంగలి కృష్ణ అనే వ్యక్తికి హాస్పిటల్లో వైద్యుడు లేక పోవడంతో అక్కడ ఉన్నటువంటి ఆస్పత్రి నర్స్ అతడికి జ్వరానికి పారాసిటమాల్ మందులు ఇచ్చి అలాగే యాంటీబయాటిక్ మందులని షుగర్ కు సంబంధించిన మందులు ఇవ్వడంతో అతడి శరీరంలో చాలా మార్పులు వచ్చి సోమవారం నాడు ఏరియా ఆసుపత్రిలో చేరడం జరిగింది.