మెదక్ జిల్లా పాపన్నపేట మండలం రామతీర్థం గ్రామంలో కురుమ సోదరుల ఆహ్వానం మేరకు బీరప్పల జాతర కార్యక్రమానికి మంగళవారం మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ జాతరలో పాల్గొన్నారు. అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, గ్రామస్తులు, భక్తులు తదితరులు పాల్గొన్నారు.