అశ్లీల చిత్రాన్ని పోస్ట్ చేసిన విద్యార్థి పై కేసు నమోదు

77చూసినవారు
అశ్లీల చిత్రాన్ని పోస్ట్ చేసిన విద్యార్థి పై కేసు నమోదు
సోషల్ మీడియాలో అశ్లీల చిత్రాన్ని పోస్ట్ చేసిన బీటెక్ విద్యార్థిపై కేసు నమోదు చేసినట్లు మెదక్ సీఐ నాగరాజు బుధవారం తెలిపారు. అశ్లీల చిత్రాలను గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్