మెదక్: చలో ట్యాంక్ బండ్ కార్యక్రమం

69చూసినవారు
హైదరాబాద్ నగరంలో కేంద్ర మంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి నాయకత్వంలో ఛలో ట్యాంక్ బండ్ కార్యక్రమాన్ని శనివారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు హాజరయ్యారు. ఇందులో భాగంగా తిరంగా యాత్రలో బిజెపి నాయకులు, కార్యకర్తలతో కలిసి ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్