చిన్న శంకరంపేట: ప్రమాద బీమా పట్ల అవగాహన కలిగించిన బ్యాంక్ సిబ్బంది

65చూసినవారు
ప్రమాద బీమా కట్టుకోవడం వల్ల జరిగే ప్రయోజనాల గురించి మంగళవారం చిన్న శంకరంపేట మండలంలోని చెన్నై పల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల వద్ద ఉన్న కూలీలతో బ్యాంక్ అధికారులు ప్రమాద బీమా ఉపయోగాలు వివరించారు.
అలాగే బ్యాంకు లావాదేవీలు జరపాలని లేకపోతే బ్యాంక్ అకౌంట్లు ఆగిపోతాయని వివరించడం జరిగింది. బ్యాంకులకు సంబంధించిన అన్ని ప్రమాద బీమాల గురించి తెలియజేశారు.

సంబంధిత పోస్ట్