చిన్నశంకరంపేట్: హైకోర్టు జడ్జి రామకృష్ణారెడ్డిని కలిసిన చెన్నాగౌని సతీష్

0చూసినవారు
చిన్నశంకరంపేట్: హైకోర్టు జడ్జి రామకృష్ణారెడ్డిని కలిసిన చెన్నాగౌని సతీష్
ఇటీవల నూతనంగా నియమించబడిన తెలంగాణ హైకోర్టు జడ్జి వాకిటి రామకృష్ణా రెడ్డి ని ఆదివారం న్యాయవాది చెన్నగౌని సతీష్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి అభినందనలు తెలియజేశారు. జడ్జితో కలిసి పని చేసిన ఆఫీస్ బృంద సభ్యులు నియామకం పట్ల సంతోషాన్ని వ్యక్తం పరిచారు. ఈ కార్యక్రమంలో సహచర తోటి న్యాయవాదులు ఆర్ సుధాకర్, కే రంజిత్ కుమార్, రాజారెడ్డి, శివా రెడ్డి, రాఘవేందర్ రెడ్డి, అభినందన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్