చిన్నశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత పాటించాలి: ఎంఈఓ పుష్పవేణి

52చూసినవారు
చిన్నశంకరంపేట: ప్రభుత్వ పాఠశాలలో పరిశుభ్రత పాటించాలి: ఎంఈఓ పుష్పవేణి
చిన్నశంకరంపేట తెలంగాణ మోడల్ స్కూల్ నందు CCH మరియు పారిశుద్ధ్య కార్మికులకు, మిర్జాపల్లి కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులకు మండల విద్యాధికారి పుష్పవేణి ఆధ్వర్యంలో బుధవారం సమావేశం నిర్వహించడం జరిగింది. మండల విద్యాధికారి మాట్లాడుతూ పాఠశాలలు రేపటి నుండి ప్రారంభం అవుతున్నందున పాఠశాల తరగతి గదులను, బాత్రూంలను, ప్లే గ్రౌండ్ నీట్ గా ఉంచాలని పారిశుద్ధ్య కార్మికులకు చెప్పడం జరిగింది. అలాగే మిగతా వారికి పలు సూచనలు చేశారు.

సంబంధిత పోస్ట్