చిన్నశంకరంపేట: అంతర్జాతీయ సహకార దినోత్సవం

2చూసినవారు
చిన్నశంకరంపేట: అంతర్జాతీయ సహకార దినోత్సవం
అంతర్జాతీయ సహకార దినోత్సవం సందర్భంగా చిన్నశంకరంపేట మండలంలోని మాడూర్ PACS వద్ద జెండా ఆవిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో PACS చైర్మన్ కొంసాని శ్రీనివాస్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బీమరి యాదగిరి, డైరెక్టర్లు టి. సిద్ధగౌడ్, సీఈఓ బి. కృష్ణ, సిబ్బంది రవితేజ, మహేష్, విజయ్ పాల్గొన్నారు. అనంతరం మొక్కల నాటే కార్యక్రమం నిర్వహించారు.

సంబంధిత పోస్ట్