మెదక్ జిల్లా శివంపేట మండల కేంద్రానికి చెందిన బాధితురాలు కర్రె అమూల్య కు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా సహకారంతో 21000 రూపాయల చెక్కు తాజా మాజీ ఉపసర్పంచ్ రాజంపేట పద్మ వెంకటేష్ చేతుల మీదుగా బాధితులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ కమిటీ అధ్యక్షులు ముద్ద గల లక్ష్మీ నరసయ్య, వంజరి తదితరులు పాల్గొన్నారు.