వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన కలెక్టర్, అదనపు కలెక్టర్

79చూసినవారు
వీడియో కాన్ఫరెన్స్ కు హాజరైన కలెక్టర్, అదనపు కలెక్టర్
మెదక్ జిల్లా, వన మహోత్సవం, మహిళా శక్తి, అమ్మ ఆదర్శ పాఠశాల కింద చేపట్టిన పనులు, ధరణి, సీజనల్ వ్యాధుల నివారణకు చేపట్టాల్సిన చర్యలపై జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి మంగళవారం నాడు నిర్వహిస్తున్న వీడియో కాన్ఫరెన్స్ కు మెదక్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం నుండి హాజరైన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, అదనపు రెవిన్యూ వెంకటేశ్వర్లు జిల్లా అధికారులు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్