నాణ్యతా లోపం లేకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచన

58చూసినవారు
మెదక్ జిల్లా మెదక్ నియోజకవర్గం చిన్నశంకరంపేట మండలం దరిపల్లి గ్రామంలో శంకరంపేట (ఆర్) నుంచి మాసాయిపేట రహదారిలో బాక్స్ వంతెనను నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణ పనులకు ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు మంగళవారం శంకుస్థాపన చేశారు. నాణ్యతా లోపం లేకుండా పనులు చేయాలని కాంట్రాక్టర్లకు సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, గ్రామస్తులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్