శంకాపూర్ గ్రామంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు

64చూసినవారు
మెదక్ జిల్లా నార్సింగి మండలం శంకాపూర్ గ్రామంలో గురువారం దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్కూల్ దగ్గర నుంచి మండపం వరకు ఒగ్గు కళాకారులు డోలు చప్పుళ్లు, యువత కేరింతలు, టపాకాయలు పేలుస్తూ విన్యాసాలు చేస్తూ అమ్మవారి ఊరేగింపు కార్యక్రమం ఘనంగా చేపట్టారు. ఈ సందర్భంగా గ్రామ పెద్దలు మాట్లాడుతూ గ్రామంలో కులమతాలకు అతీతంగా అమ్మవారి ఊరేగింపులో అందరు పాల్గొనడం చాలా సంతోషంగా ఉందన్నారు.

సంబంధిత పోస్ట్