ఏడుపాయల వనదుర్గ భవాని మాత దివ్య హారతి

59చూసినవారు
మెదక్ జిల్లా , పాపన్నపేట మండలంలో వెలిసిన వనదుర్గ భవాని మాత ఆలయంలో బుధవారం ఉదయం అర్చకులు అభిషేకం, అలంకరణ , అర్చన, హారతిని ఇచ్చి భక్తులకు దర్శనాన్ని కలగజేశారు. వేసవి కాలం సందర్భంగా భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలవకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు ఆలయ సిబ్బంది తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్