చెట్టు పైనుంచి కింద పడి చనిపోయిన రైతు

55చూసినవారు
మెదక్ జిల్లా నార్సింగ్ మండలం శేరిపల్లికి చెందిన సింగం మల్లెశం సోమవారం సాయంత్రం పొలం వద్ద ఉన్న చెట్ల కొమ్మలు నరకడానికి వెళ్లి తిరిగి రాలేదు. మంగళవారం ఉదయం పొలానికి వెళ్లి చూడగా చెట్టుపై నుంచి కింద పడి చనిపోయి ఉన్నాడు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్