మున్సిపల్ కమిషనర్ మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు

70చూసినవారు
మెదక్ జిల్లా మెదక్ మున్సిపల్ కమిషనర్ జానకిరామ్ మరో మహిళను పెళ్లి చేసుకున్నట్లు మొదటి భార్య కళ్యాణి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పెళ్లి విషయం తెలిసి నిలదీయగా కళ్యాణి నిలదీసింది. దీంతో జానకిరామ్ చంపేస్తానంటూ కారులో తీసుకెళ్లాడని కల్యాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈమేరకు కళ్యాణి కుటుంబీకులు 100కు డయల్ చేసి సమాచారం ఇవ్వడంతో హబ్సిగూడ వద్ద జానకిరాంను ఓయూ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్