బోనమెత్తిన మెదక్ మాజీ ఎమ్మెల్యే

75చూసినవారు
బోనమెత్తిన మెదక్ మాజీ ఎమ్మెల్యే
చిన్నశంకరంపేట మండలం అంబాజీపేట వెంకట్రావుపల్లి రుద్రారం గ్రామాలలో పోచమ్మ తల్లి ఉత్సవాలలో భాగంగా మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి, చిన్నశంకరంపేట మాజీ జడ్పీటీసీ పట్లోరి మాధవి ఆదివారం బోనం ఎత్తుకున్నారు. ఆయా గ్రామాల్లోని అమ్మవార్లకు భక్తులు బోనాలు సమర్పించుకున్నారు. మాజీ ఎమ్మెల్యే అమ్మవారికి బోనం సమర్పించి, ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది.

సంబంధిత పోస్ట్