మృతదేహానికి నివాళులర్పించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే

73చూసినవారు
మృతదేహానికి నివాళులర్పించిన మెదక్ మాజీ ఎమ్మెల్యే
మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని ఎస్సీ కాలనీకి చెందిన టంకరి రాము ముంబై లో తన అక్క ఇద్దరు కూతుర్లతో కలిసి సముద్రంలో షికారుకు వెళ్లారు. ఒడ్డుకు వస్తున్న క్రమంలో ఒక్కసారిగా పెద్ద అలలు రావడంతో రాము సముద్రంలో కొట్టుకుపోయి చనిపోయాడు. మెదక్ జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి శనివారం రామాయంపేట పట్టణానికి చేరుకొని మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

సంబంధిత పోస్ట్