రజతోత్సవ సభను విజయవంతం చేయాలి. సన్నాహక సమావేశంలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి పాల్గొన్నారు. బిఅర్ఎస్ పార్టీ 25 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్ లోని ఎల్కతుర్తి లో నిర్వహించనున్న రజతోత్సవ సభ సందర్భంగా వాల్ రైటింగ్ తో పార్టీ ప్రతినిధులకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు.