హవేలీ ఘన్ పూర్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య: కలెక్టర్

61చూసినవారు
హవేలీ ఘన్ పూర్: ప్రభుత్వ పాఠశాలలో నాణ్యమైన విద్య: కలెక్టర్
ప్రభుత్వ పాఠశాలల్లోనే నాణ్యమైన విద్య అందుతుందని మెదక్ కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. హవేలీ ఘన్ పూర్ మండలం పోచంపల్లి ప్రాథమిక పాఠశాలను శుక్రవారం పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు మెరుగైన బోధన చేయాలని సూచించారు. అనంతరం విద్యార్థులకు పుస్తకాలు, యూనిఫామ్ పంపిణీ చేశారు.

సంబంధిత పోస్ట్