రిపోర్టు ఆధారంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తాం

85చూసినవారు
మెదక్ జిల్లా వ్యాప్తంగా 105 గురుకులాలు, హాస్టల్లో విద్యార్థులకు ప్రభుత్వం నిర్దేశించిన మెనూ అందించేందుకు కృషి చేస్తున్నామని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. హాస్టల్లో విద్యార్థులకు సరైన వసతులు కల్పిస్తున్నామని తెలిపారు. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తున్నామని అన్నారు. విద్యార్థుల అస్వస్థతపై శాంపిల్స్ సేకరించి ల్యాబ్ కు తరలించామని, రిపోర్టు ఆధారంగా ఏమైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరిస్తామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్