ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేత: ఎమ్మెల్యే

68చూసినవారు
ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను గురువారం మెదక్ లో ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ లబ్ధిదారులకు అందజేశారు. గత పాలకులు ప్రజలను పట్టించుకున్న పాపన పోలేదని అన్నారు. గతంలో ఇచ్చిన ఇందిరమ్మ ఇళ్లే ప్రతి గ్రామంలో కనబడతాయని తెలిపారు. మళ్లీ కాంగ్రెస్ హయంలోనే ఇందిరమ్మ ఇళ్లను అందజేసినట్లు గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, లబ్ధిదారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్