విద్యార్థి దశలో ఇంటర్ ఎంతో కీలకం: ఎమ్మెల్యే

85చూసినవారు
విద్యార్థి దశలో ఇంటర్ ఎంతో కీలకమని ఎమ్మెల్యే రోహిత్ రావు అన్నారు. ఇటీవల విడుదలైన ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను జిల్లా కలెక్టరేట్ లో అభినందించారు. విద్యార్థులకు సర్టిఫికెట్లు, మెమోంటోలు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్