మెదక్ జిల్లా కలెక్టరేట్ లో అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలు బుధవారం నిర్వహించారు. కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షురాలు సుహాసిని రెడ్డి ముఖ్య అతిథులుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ సీఈవో ఎల్లయ్య, జిల్లా మహిళా అధికారులు, చిన్నారులు, మహిళా అధికారులు తదితరులు పాల్గొన్నారు.