మెదక్ జిల్లా తేదీ 15/08/2024 గురువారం రోజున న స్వాతంత్ర దినోత్సవము ను పురస్కరించుకుని పరేడ్ గ్రౌండ్ జిల్లా పోలీస్ కార్యాలయము మెదక్ నందు స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 9: 45 గంటలకు కే. కేశవరావు తెలంగాణ ప్రభుత్వ సలహాదారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. అని కలెక్టర్ రాహుల్ రాజ్ ఒక ప్రకటనలో తెలిపారు కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరారు.