ఏడుపాయల ఆలయం వద్ద కొనసాగుతున్న మంజీర నది ప్రవాహం

60చూసినవారు
పాపన్నపేట మండల పరిధిలోని నాగసానిపల్లి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ ఏడుపాయల వనదుర్గ భవాని అమ్మవారి ఆలయం వద్ద మంగళవారం మంజీరా నది వరద ప్రవాహం కొనసాగుతొంది. ఈ నేపథ్యంలో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహం ఏర్పాటు చేసి భక్తులకు దర్శనం కల్పించారు.

సంబంధిత పోస్ట్