సేవాలాల్ మహరాజ్ ఆశీస్సులతో తండాలు మరింత అభివృద్ధి చెందాలి

68చూసినవారు
మెదక్ జిల్లా హవేలీ ఘనపూర్ మండలంలోని ధూప్ సింగ్ తండాలో నిర్వహించిన సేవాలాల్ మహరాజ్, జగదాంబ సేవాలాల్ మహరాజ్, జగదాంబ మాత విగ్రహాల ప్రతిష్ఠలో బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి పాల్గొన్నారు. సేవాలాల్ మహరాజ్ ఆశీస్సులతో తండాలు మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో మండల నాయకులు, తండావాసులు తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్