మెదక్: అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

73చూసినవారు
మెదక్: అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం
మెదక్ పట్టణంలోని పూలే బాలుర రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలో ఆర్థికశాస్త్రం అతిధి అధ్యాపక పోస్ట్ కు దరఖాస్తులు ఆహ్వానిస్తున్ననట్లు కళాశాల ప్రిన్సిపాల్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆర్దికశాస్త్రంలో ఎంఏ పూర్తి చేసి నెట్, సెట్ అర్హత సాధించిన వారు అర్హులన్నారు. ఈ నెల 15 లోగా దరఖాస్తులను సాయినగర్ లోని కళాశాలలో అందజేయాలన్నారు. వివరాలకు 9440285767, 6302850342 ఈ నంబర్ లలో సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్