మెదక్: 'మేజర్ ప్రాజెక్టుల్లో చేపల వేటపై నిషేధం'

0చూసినవారు
మెదక్: 'మేజర్ ప్రాజెక్టుల్లో చేపల వేటపై నిషేధం'
జిల్లాలోని ప్రధాన ప్రాజెక్ట్ లో చేపల సంతానోత్పత్తికి ఆటంకం కలగకుండా జూలై, ఆగస్టు నెలల్లో చేపల వేటను నిషేధించినట్లు జిల్లా మత్స్య శాఖ అధికారి మల్లేశం తెలిపారు. పోచారం రిజర్వాయర్, హల్దీ వాగు ప్రాజెక్ట్, మంజీరా నదిలో మత్స్య శాఖ ద్వారా లైసెన్సులు పొందిన మత్స్యకారులు ఈ 2 నెలలు చేపల వేటకు వెళ్లొదని స్పష్టం చేశారు. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామనిహెచ్చరించారు.

సంబంధిత పోస్ట్