మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి బదిలీ నూతన ఎస్పీగా ఉదయ్ కుమార్

83చూసినవారు
మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి బదిలీ నూతన ఎస్పీగా ఉదయ్ కుమార్
మెదక్ జిల్లా ఎస్పీ బాలస్వామి బదిలీ అయ్యారు ఆయన స్థానంలో మెదక్ జిల్లాకు ఉదయ్ కుమార్ రెడ్డి నూతన ఎస్పీగా నియామకం అయ్యారు. ఈ మేరకు బుధవారం సిఎస్ శాంతకుమారి ఉత్తర్వులు జారీ చేసింది.

సంబంధిత పోస్ట్