మెదక్ జిల్లాలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల హవేళి ఘనపూర్ మండల కేంద్రంలోని 2025 - 26 కు గాను మొట్టమొదటి అడ్మిషన్ ను ప్రధానోపాధ్యాయులు ఆడెపు కరుణాకర్ పాఠశాలలో గణిత శాస్త్రం బోధిస్తున్న రజిని కుమార్తె శ్రీనిజకు ఆరవ తరగతిలో చేర్పించారు. ఉత్తమ నాణ్యమైన బోధన అందిస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు చేరాలన్నారు.