మెదక్: భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

0చూసినవారు
మెదక్: భూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి
రెవెన్యూ అటవీ భూ సమస్యలను వెంటనే పరిష్కరించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ అన్నారు. మెదక్ కలెక్టర్ కార్యాలయం నుంచి అధికారులతో శనివారం రాత్రి టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ అటవీ భూములకు సంబంధించి రీకన్సిలేషన్ చేసి అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్