ఓ ప్రముఖ నాయకుడి ఫాం హౌజ్లో శనివారం రాత్రి జరిగిన రేవ్ పార్టీ. రావుల పార్టీ, జన్వాడ పార్టీపై వెంటనే సీఎం రేవంత్ రెడ్డి, డీజీపీ చర్యలు చేపట్టాలని, మెదక్ ఎంపీ రఘునందన్ రావు డిమాండ్ ఆదివారం చేశారు. ఈ సందర్భంగా గజ్వేల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ. ఫాంహౌస్లో కూర్చుని విదేశీ మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ ఎలా విస్తరణ చేయాలనే అంశంపై చర్యలను చేపట్టాలని, దొరికిన దొంగలను శిక్షించాలని డిమాండ్ చేశారు.