మెదక్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం

80చూసినవారు
మెదక్: నేడు విద్యుత్ సరఫరాలో అంతరాయం
మెదక్ పట్టణంలోని విద్యుత్ ఉప కేంద్రంలో మెయింటనెన్స్, నియంత్రికల ఏర్పాటు కోసం శనివారం విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని ఏడీఈ మోహన్ బాబు, ఏఈ నవీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యుత్ వినియోగదారులు సహకరించాలని వారు కోరారు.

సంబంధిత పోస్ట్