మెదక్: రఘునందన్ రావు ఏసీపీ శ్రీధర్ రెడ్డి కుమార్తె పెళ్లికి హాజరు

70చూసినవారు
మెదక్: రఘునందన్ రావు ఏసీపీ శ్రీధర్ రెడ్డి కుమార్తె పెళ్లికి హాజరు
మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు శుక్రవారం ఏసీపీ శ్రీధర్ రెడ్డి కుమార్తె వివాహ వేడుకకు హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన వధూవరులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం ఆనందంగా సాగాలని శుభాకాంక్షలు తెలిపారు. ఈ వేడుకలో పలువురు ప్రముఖులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్