గురుకుల మహిళా డిగ్రీ కళాశాలలో చేరి భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. కలెక్టరేట్లో సాంఘిక సంక్షేమ గురుకుల డిగ్రీ కళాశాల ప్రవేశాల పోస్టర్ ను మంగళవారం ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ వివరాలకు ఫోన్ నంబర్ 8096691184, 9642579305 సంప్రదించాలన్నారు. అదనపు కలెక్టర్ నగేష్, జిల్లా విద్యాశాఖ అధికారి రాధాకృష్ణ, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్, ప్రిన్సిపల్ శిరీష పాల్గొన్నారు.